ఢిల్లీలో హోదా కోసం సెల్ టవర్ ఎక్కిన తెలుగు యువకుడు

దేశ రాజధాని డిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాసి ఉన్న బ్యానర్ ను పట్టుకుని మెట్రో భవన్ లోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. మెట్రోభవన్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆ యువకుడిని క్రిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు……. KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here