తెలంగాణ సర్కార్ పై గుత్తాజ్వాల ట్విట్టర్లో ఆరోపణలు

భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి గుత్తాజ్వాల ట్విట్టర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించింది. బ్యాడ్మింటన్ ఆటకు తాను దూరమయ్యాక అకాడమీ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరగా., ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపింది. కానీ నాలుగేళ్లు దాటినా భూమి కేటాయించలేదని గుత్తాజ్వాల అసహనం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here