తెలంగాణలో వికలాంగులుకు ఉపకరణాల పంపిణీ

వికలాంగుల సహకార సంస్థ తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం వికలాంగులకు ఉపకరణాలు అందజేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా వికలాంగులకు లాప్ టాప్ లు, బ్యాటరీ బైకులు, ఇతర ఉపకరణాలను అందజేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లోని అర్హులకు శనివారం అందజేశారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో కూడా త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు……. KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here