Cinema

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సింగర్ రాహుల్, యాంకర్ లోబో

ఎంత గా చెప్పినా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువత భారీ సంఖ్యలో పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు.. తాజాగా హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికింది… ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్… యాంకర్ లోబోలు.. జూబ్లి హిల్స్ వద్ద తనఖిల సమయంలో వాహనం నడుపుతున్న రాహుల్ ను బ్రీత్ ఎన్ లీజర్ లో చెక్ చేయగా… 175 పాయింట్స్ వచ్చాయి. అంతేకాదు.. అతనికి కారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనల్టు తెలుస్తోంది.. ఇక ఆ కారులో లోబో కూడా ఉన్నాడు.. లైసెన్స్ విషయం పై రాహుల్ ని పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో లోబో ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 120 మంది పైగా మందుబాబులు అడ్డంగా పోలీసులకు దొరికారు.

Comment here