రెండో టెస్టు : ఇంగ్లండ్ 89/4

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు మూడవ రోజు లంచ్ విరామానికి 24.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. కుక్(21), జెన్నింగ్స్(11), ఒల్లి పోప్(28), జో రూట్(19) లు ఔట్ అయ్యారు. షమీ 2వికెట్లు, ఇషాంత్ శర్మ 1 వికెట్, హార్దిక్ 1 వికెట్ తీశారు. అంతకుముందు భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 107 పరుగలకే ఆలౌట్ అయ్యిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here