భారీ ధరకు ‘సాక్ష్యం’ శాటిలైట్ రైట్స్

బెల్లం కొండ శ్రీనివాస్ పూజా హెడ్గే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం.. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు సాక్ష్యం పంచభూతాలే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నది. కాగా సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ 13 కోట్లకు శాటి లైట్ రైట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటి లైట్ రైట్స్ కు రూ. 8 కోట్లు, హిందీ శాటిలైట్ హక్కులను రూ. 5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. 40 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ సినిమా దాదాపు సగం ఖర్చు శాటిలైట్ రూపంలోనే తిరిగి రాబట్టుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here