అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీ స్టారర్ మూవీ ని తెరకెక్కించడానికి జక్కన్న రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా గురించి రోజుకేవార్త వినిపిస్తూనే ఉన్నది. తాజాగా ఎన్టీఆర్ విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గా కనిపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రాజమౌళి ఈ సినిమా కథను కానీ.. నేపథ్యం కాని వినిపించడం లేదు.. అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇప్పటికే స్టోరిని విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. బాహుబలికి మించిన రేంజ్ లో ఈ సినిమా జక్కన్న రాజమౌళి తెరకెక్కించడం ఖాయం అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here