Education and Employment

తెలంగాణలో 391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపివార్త అందించింది. రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక దళంలో 391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని ప్రకారం 33 ఫైర్ అధికారులు, 284 ఫైర్ మెన్, 18 జూనియర్ అసిస్టెంట్, 56 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పోలీసు నియామక బోర్డ్ ద్వారా స్టేషన్ ఫైర్ అధికారులు, ఫైర్ మెన్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

Comment here