Education and Employment

ఐఐటీలో పట్టాలు ప్రధానం చేసిన రామ్ నాధ్ కొవింద్

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటారు. అనంతరం హైదరాబాద్ లోని ఐఐటీ ఏడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.అనంతరం 500 మంది విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. అనంతరం రాష్ట్రపతి రామనాద్ కోవింద్ చెన్నై వెళ్లారు. కావేరి ఆసుపత్రిలో ఉన్న కరుణానిధిని స్వయంగా కలసి పరామర్శిస్తారు.

Comment here