శ్రీదేవి గా రకుల్ ని ఓకే చేసిన క్రిష్

బాలకృష్ణ ఎన్టీఆర్ గా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ముఖ్య పాత్రల కోసం విద్యాబాలన్, రానా, మోహన్ బాబు, కైకల సత్యనారాయణ తదితరులు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ భార్య తారక రత్న గా విద్యాబాలన్, చంద్రబాబు గా రానా , సావిత్రి గా కీర్తి సురేష్ లు నటిస్తుండగా… అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తుండగా… శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీతి సింగ్ ఎంపికైనట్లు సమాచారం. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ లో అనేక సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో శ్రీదేవి పాత్రకు ఒక స్థానం ఉంది. ఈ పాత్రకు రకుల్ ను సంప్రదించగా ఆమె అంగీకరించడం జరిగిందట..
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here