Crime News

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా… జర జాగ్రత్త

హైదేరాబాద్ లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన 10 మందికి నాంపల్లి ఒకటవ మెట్రో పాలిటన్ కోర్ట్ మేజిస్ట్రేట్ సమ్మయ్య చారి 4 రోజుల జైలు శిక్ష విధించారు. బహదూర్ పురాలో పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న 10 మంది పట్టుపడ్డారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాస్, ఎస్ఐ వెంకటరమణలు కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ వారికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు…..KS

Comment here