National

గర్భిణి మేకపై 8మంది సాముహిక అత్యాచారం… మేక మృతి

కామంతో కళ్ళు మూసుకొని పోయి సంచరిస్తున్న వారికి… వయసుతో, వరసతో పనిలేకుండా సంచరిస్తున్న సంగతి తెలిసిందే… ఇక కామ దాహాన్ని తీర్చుకోవడానికి జంతువులను కూడా వదిలి పెట్టడం లేదు… జంతువుతో అసహా శృంగారానికి పాల్పదడమే కాదు… నిండు గర్భిణి అని కూడా చూడకుండా 8నెలల మేక పై 8 మంది అత్యాచారం చేయడంతో ఆ గర్భిణి మేక మృతి చెందింది… ఈ దారుణ ఘటన హర్యానలోకి మేవాట్ లో చోటు చేసుకుంది.

సవాకర్, హరుఉన్, జాఫర్, మరో ఐదుగురు డ్రగ్స్ కు, తాగుడుకు బానిసలుగా మారారు.. తాగిన వారు గర్భిణి మేకపై సాముహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ మేక మృతి చెందినిది.. మేక యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా… ముగ్గురుని గుర్తించారు.. ఇంకా ఐదుమందిని గుర్తించాల్సి ఉంది… మొత్తం ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై పెటా స్పందిస్తూ… నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరింది.

Comment here