Local news

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు జయంతి నివాళి

ఆగస్టు 2, 1876 లో కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో జన్మించిన ఆయన మన దేశం గర్వించే జాతీయ పతాక రూపశిల్పి.పింగళి వెంకయ్య జయంతి కి నివాళితో… నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. స్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ వున్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక అని చెప్పిన గొప్ప దేశ భక్తుడు.. పింగళి వెంకయ్య గారు..

Comment here