Local news

ఈనెల 16నుంచి పవన్ గోదావరి జిల్లాల పర్యటన

ప్రముఖ సిని హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని గోదావరి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ తన పర్యటన ఈనెల 16 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

Comment here