జనసేన సిద్ధాంతాలను తెలియజేసే పక్ష పత్రిక ‘శత్రుఘ్ని’ రిలీజ్

జనసేన తమ పార్టీ సిద్ధాంతాలను, విధి విధానలను, తమ పార్టీ లక్ష్యాలను ప్రజలకు తెలియజేసేలా పక్ష పత్రిక శతఘ్ని ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పుస్తకం రిలీజ్ చేసిన పవన్ మాట్లాడుతూ… తమ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతో పాటు.. దిశా నిర్దేశం చేసేలా ఈ కర పత్రం ఉంటుంది.. జనసేన సంకల్పం ఏమిటో అందరికీ తెలిసేలా శతఘ్ని ఉంటుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత తో పాటు ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here