నాగార్జున ‘దేవదాస్’ స్టిల్స్

బుధవారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెపుతూ ‘దేవదాస్’ చిత్ర యూనిట్ స్టిల్స్ విడుదల చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున వయస్సు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గడంలేదు…ఇవి అభిమానులని ఆకట్టుకుంటున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here