తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన ముఖేష్ అంబానీ..1,11,11,111

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి 1,11,11,111 (ఒక కోటీ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నామని.. ప్రాణాపాయంలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడాలని ఆయన తెలిపారు. ఈ విరాళాన్ని కంపెనీ ప్రతినిధి ద్వారా ముఖేష్ అంబానీ తితిదేకు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here