4గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం… మోహరించిన ఆర్మీ బలగాలు

సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే అంతిమయాత్ర సజావుగా సాగేలా చూడాలని కోరారు.. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే మెరీనా బీచ్ లో ఆర్మీ బలగాలు చేరుకున్నారు.. అంత్యక్రియ ఏర్పట్లు శరవేగంగా సాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here