నేడు తెలుగు రాష్ట్రాల్లో 12 గంటలపాటు తెరచుకోని ప్రముఖపుణ్యక్షేత్రాలు

ఈ రోజు చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు మూతపడనున్నాయి. గ్రహణం వీడిపోయిన తరువాత ఆలయాల తలుపులు తెరుచుకుంటాయి. హిందూ సంప్రదాయంలో గ్రహణాన్ని మైలగా భావిస్తారని, అందుకే ఆ సమయంలో ఆలయాలను మూసివేసి ఆ తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాన్నిచేపడతారని అర్చకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here