కౌశల్ దెబ్బ కి బిగ్ బాస్ 2 హౌస్ నుంచీ వీళ్ళు ఔట్…..

హీరో నాని హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 2 లో ఇకపై సంచలనాలు మొదలైనట్లే. విషయంలోకొస్తే బుల్లితెర నటుడు కౌశల్ కు ఇక ఎదురు లేనట్లే అనిపిస్తుంది. బిగ్ బాస్ 2 హౌస్ లో అందరిని ఒక రేంజ్లో ఆటాడుకొంటున్న కౌశల్ కి అగ్నికి ఆజ్యం తోడయునట్లు కౌశల్ ఆర్మీ తోడయ్యుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here