International

అందాల రాణితో రాజకీయనాయకుడి ప్రేమాయాణం.. బెదిరింపు

ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ, సామాజిక పరిస్థితులు ప్రస్తుతం ఒకే విధంగా ఉన్నాయి. తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు అందాల రాణితో ప్రేమాయణం నడిపి.. గర్భవతిని చేశాడు. ఈ ఘటన కెన్యా దేశంలో నైరోబి నగరంలో చోటు చేసుకుంది. కెన్యా దేశంలోని నైరోబి నగరానికి చెందిన ఓ యువతి మోడల్ గా పనిచేస్తూ అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. కెన్యా దేశానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నైరోబి సుందరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం తమ సంబంధం, గర్భం గురించి మీడియాకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని రాజకీయ నేత మోడల్ ను బెదిరించాడు. కాగా కెన్యా రాజకీయనాయకుడు మాత్రం తనను అందాల రాణి బ్లాక్ మెయిల్ చేస్తుందని, అసలు తాను ఏ పాపం ఎరుగను అని అంటున్నాడు.. ఆ రాజకీయ నాయకుడు

Comment here