సిఎం కేసీఆర్ ఇంట మరో విషాదం…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన అక్క లీలమ్మ మృతి చెందారు. గత కొంతలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె… హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నను మూశారు. అయితే ఐదు నెలల క్రితం కెసిఆర్ మరో సోదరి విమలా భాయ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే… కేసీఆర్ కు ఎనిమిది మంది అక్కలు.. ఒక చెల్లి.. ఒక అన్న ఉన్నారు. ప్రస్తుతం ధిల్లీ లో పర్యటిస్తున్న కేసీఆర్ కు సోదరి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ కు బయలు దేరారు.. ఒకే ఏడాదిలో కేసీఆర్ ఇద్దరు సోదరిమణును పోగొట్టుకున్నారు.,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here