డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కిడ్నీ, లివర్ కు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో కరుణానిధి ఉంటారన్నారు.వైద్యుల ప్రకటనలతో కరుణానిధి బంధువులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కావేరీ ఆస్పత్రి దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.
కరుణానిధి ఆరోగ్యం విషమం

Related tags :
Comment here