National

చికిత్సకు స్పందిస్తున్న కరుణానిధి… ప్రమాదం తప్పింది అంటోన్న డాక్టర్లు

డిఎంకె అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం పై కావేరి హాస్పటల్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసింది. ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రమాదంకరంగా లేదని… చికిత్సకు స్పందిస్తున్నారని.. ఆరోగ్యం మెరుగవుతుందని ఈ హెల్త్ బులిటెన్ లో ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
అయితే ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, డిఎంకె కార్యకర్తలు ప్రస్తుతం కావేరి ఆస్పత్రి వద్దనే ఉన్నారు.. కాగా ఆయన ఆరోగ్య పరిస్థతి ఆందోళన కరంగా ఉందనే వార్తలు వెలువడిన తర్వాత చెన్నైలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.. భారీగా పోలీసులు మొహరించారు.

Comment here