National

తమిళనాడులో వారం రోజులపాటు సంతాప దినాలు

డిఎంకె అధినేత కలైంజర్ కరుణానిధి మృతికి సంతాప సూచికంగా ఢిల్లీలో జాతీయ జెండాని అవనతం చేశారు. ఇవాళ సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. వారం పాటు సంతాప దినాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు, రేపు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైఅలర్ట్‌ ప్రకటించారు. చెన్నై నగరంలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు.

Comment here