National

తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. బస్సులు రద్దు

కరుణానిధి మరణవార్త తెలిసిన తర్వాత తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్‌టీసీ బస్సుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను కుమారస్వామి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Comment here