లోకసభలో కాపు రిజర్వేషన్లను లేవనెత్తిన టీడీపీ ఎంపీ

లోకసభలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ..,కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తక్షణమే షెడ్యూల్ 9 లో చేర్చాలని పట్టుబట్టారు. అవంతి శ్రీనివాస్ డిమాండ్ కు పలు పార్టీలు మద్దతు పలకడం గమనార్హం…….KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here