National

సమాచారం గోప్యత ఉల్లంఘనలకు భారీ జరిమానా

వ్యక్తిగత సమాచార గోప్యతను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు, కఠిన శిక్షలు విధించాలని, సమాచార భద్రత కోసం నియమించిన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ కేంద్రప్రభుత్వానికి ఈ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఈ కమిటీ తన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేసింది. పాసవర్డ్ లు, ఆర్థిక, ఆరోగ్య, అధికార గుర్తింపు, సెక్స్ జీవితి, సెక్స్ కు సంబంధించిన సమాచారం, బయోమెట్రిక్, జన్యుపరమైన సమాచారం, కులం, తెగ, మతం,రాజకీయ అనుబంధాలకు సంభందించిన సమాచారాలన్నీ సమాచార గోప్యత పరిధిలోకి వస్తాయని వివరించింది…..KS

Comment here