“నిన్ను నమ్మం బాబు”

ఆగస్టు 2 నుంచి ప్రచార శంఖారావం ప్రారంభించనున్నట్లు వైసీపీ వెల్లడించింది. తొలి దశలో 3నెలల పాటు ప్రచారం నిర్వహిస్తామని, ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 16 వరకు గ్రామాల్లో “నిన్ను నమ్మం బాబు” పేరుతో ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. దీని కోసం వైసీపీ ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేస్తోంది. కాగా ఈనెల 29న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ సమావేశం నిర్వహించనున్నారని వైసీపీ వెల్లడించింది……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here