తిరుమల సమాచారం

కలియుగ దైవం వెంకన్న కొలువున్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 18గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here