జి.వి.ఎల్ నరసింహారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కుటుంబరావు

రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ ఎంపీ జి.వి.ఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఏపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు.కేంద్రం పైన కూడా కాగ్ ఎన్నో ఆరోపణలు చేసినా అవి తెలుసుకోకుండా జి.వి.ఎల్ నరసింహారావు ఓ సన్నాసిలా తమ ప్రభుత్వం పైన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పీడీ అకౌంట్ల ఏర్పాటులో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసిందనుకుంటే జివిఎల్ నరసింహారావు విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని కుటుంబరావు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here