ప్లిప్‌కార్ట్‌లో ఫ్రీడం సేల్…

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్లిప్ కార్డ్ బిగ్ సెల్ ను ప్రారంభించనున్నది. ఈ సెల్ ఈ నెల 10 నుంచి 12 వరకూ అంటే రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఐతే ఈ సెల్ లో ఏయే వస్తువులను పెట్టనున్నదో ఇంకా ప్రకటించలేదు. అయితే వినియోగదారులకు ఆకర్షించే విధంగా 72 గంటల ఈ సేల్‌లో బ్లాక్ బస్టర్ డీల్స్‌ను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను, రష్ అవర్ డీల్స్ ఉన్నాయని తెలిపింది. గంట గంటకు వినియోగదారులను ఊరించే సేల్స్ ఉంటాయంటోంది ప్లిప్ కార్ట్ యాజమాన్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here