Cinema

చంద్రోదయం ఫస్ట్ లుక్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న “చంద్రోదయం” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. చంద్రబాబునాయుడుగా నవ్వుల వినోద్ నటిస్తుండగా, ఎన్టీఆర్ పాత్రలో భాస్కర్ నటిస్తున్నాడు. ఈ బయోపిక్ ను అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. నారా చంద్రబాబు నాయుడు చిన్ననాటి జీవితం నుంచి రాజకీయంగా ఎదిగిన అంశాలను తెరపై చూపించబోతున్నట్లు ఈ బయోపిక్ డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు.

Comment here