Gallery

ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..!!

సిని ప్రపంచంలో అడుగు పెట్టడం కష్టం.. అలా అడుగు పెట్టి గుర్తింపు తెచ్చుకోవడం ఇంకా కష్టం. ఒకవేళ అదృష్టం బాగుంది.. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటే.. సమాజంలో సెలబ్రిటీ హోదా దక్కించుకోవచ్చు అనుకుంటారు చాలా మంది. అయితే కొంత మంది హీరో, హీరోయిన్లు గా రాణించి చిన్న తనంలో అనుకోకుండా తెరమరుగైపోయిన వారున్నారు. 50 ఏళ్ళు దాటినా యాంగ్ గా కనిపించే హీరోలు కొంత మంది అయితే.. 40 ఏళ్లు అయినా గ్లామర్ క్వీన్ లా మరిసిపోటు.. కుర్రకారుకి కునుకు లేకుండా చేసే హీరోయిన్లు కొందరు.. ఇక ఇండస్ట్రీలో ఉన్నంత వరకే క్రేజ్ నడుస్తుంది. ఇక ఒక్కసారి తెరమరుగయ్యారా.. ఇక వారిని పట్టించుకునే తీరిక అటు సినీ ఇండస్ట్రీకి ఉండదు.. ఇటు ప్రేక్ష్జకులకు ఉండదు… తాజాగా ఒక హీరోకి సంబందించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటో ను చుసిన వారు షాక్ తింటున్నారు.. ఇతను అసలు ఒకప్పుడు హీరోగా నటించిన వ్యక్తేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ హీరో ఎవరో తెలుసా రోహిత్…

Comment here