ఇంగ్లాండ్ 287 ఆలౌట్

ఈ రోజు 285/9 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మరో రెండు పరోగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆఖరి వికెట్ షమీ తీసాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 6 వర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 24 పరుగులతో నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లగా శిఖర్ ధావన్(13), మురళి విజయ్(6) లుగా ఆడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here