జాతీయ వైద్య కమిషన్ బిల్లుని వ్యతిరేకిస్తూ… దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన, మరియు అప్రజాస్వామిక, “జాతీయ వైద్య కమిషన్ ” బిల్లుని తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ చేస్తున్న ధిక్కార శంఖారావం. పూరించింది. ఈ నేపథ్యం లో శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వైద్య సర్వీస్ లు దేశ వ్యాప్తంగా నిలివేస్తున్నారు. అయితే అత్యవసర వైద్యం తప్ప అన్ని మెడికల్ సర్వీసులను నిలిపివేస్తూ.. బంద్ పాటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here