Cinema

సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ 100% ఉంది : అర్జున్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సినీపరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో, తాజాగా ఈ అంశంపై ప్రముఖ హీరో అర్జున్ స్పందిస్తూ., క్యాస్టింగ్ కౌచ్ అనేది వంద శాతం నిజమని అన్నారు. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని తన కూతురు ఐశ్వర్యను సినిమాలలో నటించకుండా ఆపలేనని ఆయన అన్నారు. తన కూతిరుపై తనకున్న నమ్మకమే దానికి కారణమన్నారు. ఆనమ్మకంతోనే ఐశ్వర్యకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని తెలిపారు. 38 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తానే సినీ రంగాన్ని నమ్మకపోతే మరెవరు నమ్ముతారని అన్నారు.

Comment here