దొరికిన చెడ్డీగ్యాంగ్

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ పోలీసులకు దొరికారు. ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయుధాలతో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, పలు దొంగతనాలకు పాల్పడింది. దీంతో తెలంగాణా పోలీసులు దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, పక్కా సమాచారంతో గుజరాత్ వెళ్లి దావోద్ లో వలపన్ని చెడ్డీగ్యాంగ్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here