Local news

కరుణానిధి అంత్యక్రియలకు హాజరుకానున్న మోడీ, చంద్రబాబు, కెసిఆర్ లు

కరుణానిధి అంత్యక్రియలకు ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

Comment here