క్యాట్ 2018 ప్రకటన

చదువుతున్న లేదా డిగ్రి పూర్తీ చేసిన విద్యార్ధులకు క్యాట్ శుభవార్త వినిపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 20 ఇండియన్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)ల్లో పిజి, ఫెలో ప్రోగ్రామ్స్ ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) కు ప్రకటన విడుదల చేసింది.
అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే…
క్యాట్ ప్రవేశ పరీక్ష తేది : 25.11.2018
08.08.2018 నుంచి 19.09.2018 వరకూ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు..
వెబ్ సైట్: https://iimcat.ac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here