శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో డీఆర్ఐ పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తి వద్ద నుండి 39 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here