బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఎనిమిది మందిని ఉపాధ్యక్షులుగా, నలుగుర్ని ప్రధాన కార్యదర్శిలుగా, 14 మందిని కార్యదర్శిలుగా, 10 మందిని జోనల్ ఇంఛార్జిలుగా, ఒక కోశాధికారిని నియమించారు. ఉపాధ్యక్షులుగా సినీనటి కవిత, కందుల రాజమోహన్ రెడ్డి, దార సాంబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, పాక సత్యనారాయణ, కపిలేశ్వరయ్య, కోటేశ్వరరావు, తురగ నాగభూషణం లను నియమించారు. ప్రధాన కార్యదర్శిలుగా జమ్ముల శ్యాంకిశోర్, సత్యమూర్తి, పైడికొండల మాణిక్యాలరావు, ఎస్.సురేష్ రెడ్డిలను నియమించారు. కార్యదర్శిలుగా జి.భానుప్రకాష్ రెడ్డి, శశిభూషన్ రెడ్డి, కోలా ఆనంద్, అడపా నాగేంద్ర, ఎస్.శ్రీనివాస్, కె.నీలకంఠ, యాళ్ల దొరబాబు, టి.వెంకటేష్ యాదవ్, ఆర్.డి.విల్సన్, ఎం.అయ్యాజీవేమ, రేలంగి శ్రీదేవి,నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, వి.జయప్రకాష్, పి.వేణుగోపాల్ లను నియమించారు. కోశాధికారిగా పి.సన్యాసిరాజును నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here