బ్యాంకులు మరోసారి ఖాతాదారులకు షాక్.. 5 వేల కోట్లు వసూలు

బ్యాంక్ లు ధనవంతులకు పెట్టడం కోసం సామాన్య మధ్య తరగతి వినియోగదారులను నుంచి అనేక విధాల సాకులను చూపించి రకరకాలుగా ఫైన్స్ వేస్తాయి.. ఇక తాజాగా బ్యాంకులు కనీస బ్యాలెన్స్ నిర్వహించడం లేదన్న సాకుతో వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్ల లను ఫైన్ గా వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని 21 ప్రభుత్వ, మూడు మేజర్‌ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాదారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేశాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here