ఆసియా కప్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్ తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడామని, ఛేజింగ్ ఈజీగా ఉండటంవల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. కాగా ఈ మ్యాచ్లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా టీమ్లోకి వచ్చాడు. ఇవాళే జరుగుతున్న మరో సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ అడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here