ఆంద్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ

ఆంద్రప్రదేశ్ లో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు.
* ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బొడ్డు వేణుగోపాల్ (కృష్ణా జిల్లా)
* ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డ్ చైర్మన్ గా దమ్మేటి సుధాకర్ (పశ్చిమగోదావరి)
* ఏపీ విత్తనాభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డి (కర్నూలు)
* నూర్ బాషా-దూదేకుల ముస్లిం కార్పొరేషన్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా పి.బబన్ (కర్నూలు)
* అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా కాకి గోవింద రెడ్డి (విశాఖ)
* మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా బూరగడ్డ వేదవ్యాస్ (కృష్ణా జిల్లా)
నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here