Gossips

చిరుకు జోడీగా దేవసేన

మెగా చిరంజీవి ‘ఖైది నెంబర్ 150’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ తెలుగుస్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అనంతరం మరో సినిమాకు రంగం సిద్ధం అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. చిరంజీవి కి జోడీగా అనుష్క ను తీసుకోనున్నట్లు టాక్. డిసెంబర్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమా లో చిరంజీవి రైతు గా కనిపించ బోతున్నారట…

Comment here