శ్రీ రెడ్డి కి కమల్ హీరోయిన్ సపోర్ట్.. కానీ నిరూపించాలి

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. టాలీవుడ్, కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. అయితే శ్రీ రెడ్డి చేస్తోన్న పోరాటానికి మద్దతు కరువు అవుతుంది. అయితే శ్రీ రెడ్డి సపోర్ట్ గా కమల్ హీరోయిన్ ఆండ్రియా నిలిచింది. ‘ఆమె చెప్పేది నిజం. ఐతే, వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి’ అంటోంది. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం సరైన పని అని శ్రీరెడ్డి కి సపోర్ట్ చేసింది. కాగా తాజాగా ఆండ్రియా నటించిన కమల్ హాసన్ విశ్వరూపం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆండ్రియా పాత్రకు మంచి మార్కులే తెచ్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here