మహేంద్రుడితో అమిత్ షా భేటి

బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో సమావేశం అయ్యారు. మోడి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమాన్ని చెప్పాట్టారు. దీనిని ప్రజల కు ఎలా చేరవేయాడానికి సిని రాజకీయ ప్రముఖులను అమిత్ షా కలుస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే అమిత్‌ షా… గాయని లతా మంగేష్కర్‌, కపిల్‌దేవ్‌, మాధురీ దీక్షిత్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌, సైనా నెహ్వాల్‌, రామోజీరావు వంటి ప్రముఖులతో సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌లో భాగంగా భేటీ కాగా తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here