మూడు రోజులపాటు అమెజాన్ ఫ్రీడం సేల్

ప్లిప్‌కార్ట్ కంటే ఒకరోజు ముందుగానే అంటే ఆగష్టు 9 నుంచి అమెజాన్ కూడా ఫ్రీడం సేల్‌ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ ఈనెల 9 నుంచి 12 వరకు ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లపై డీల్స్‌ను, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. పలు రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండవచ్చని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here