ఈ సారి రెడ్ డ్రెస్ లో 80 వ దశకంలో నటీనటుల సందడి..

దక్షిణాది చిత్ర పరిశ్రమలోని 80 వ దశకానికి చెందిన నటీనటులు అందరూ ఒకే వేదికపై ఏడాదికి ఒకసారి కలుసుకుంటారు.. సందడి చేస్తారు.. ఈ ఏడాది కూడా వారు రెడ్ డ్రెస్ లో సందడి చేశారు. చిరంజీవి, సుమన్, మోహన్ లాల్, సత్యరాజ్, వెంకటేష్, జాకీ ష్రాఫ్, రఘు, భానుచందర్, నరేష్ ప్రభు, సత్యరాజ్, సుహాసిని, రాధ, లిజి, జయసుధ, రాధ, లిజి, సరిత, సుమలత, రమ్యకృష్ణ తదితరులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

80’s South Indian Actors Reunion

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here